KTR: ఏ-1గా కేటీఆర్ పేరుని నమోదు చేసిన ఏసీబీ... ! 3 d ago
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. కేటీఆర్ పై ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం ఉంది. దింతో కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.